we need beautiful life – మనకు అందమైన జీవితం కావాలి

అందరికీ అందమైన జీవితం కావాలి కానీ ఆ అందమైన జీవితం ఎక్కడ దొరుకుతుంది.

ఎవరి జీవితం అందంగా ఆనందంగా ఉండదు మనకు కావలసిన జీవితానికి అందాన్ని ,ఆనందాన్ని చూపించడం కావాలి

ఆనందంగా ఉన్న వాడే నిజమైన ధనవంతుడు

సుఖదుఃఖాలకు నిలయం ఈ శరీరం

మన జీవితాన్ని ఇతరులతో పోల్చకూడదు జీవితాన్ని వ్యక్తిగత స్పృహతో తనలో ఎంతో శక్తిని కూడా పెట్టుకొని సర్వ స్వతంత్రంగా ఆనందంగా స్థిరంగా అత్యున్నత జీవితాన్ని బతకడం సాధ్యమే!

Latest Stories

Leave a Comment