Technology use in part of life- సాంకేతిక ఉపయోగం ఎంత వరకు 2025 ?

Technology use in part of life సాంకేతిక నైపుణ్యం:

ఎందరో శాస్త్రజ్ఞుల కృషి ఫలితంగా మనకు ఈనాటి సాంకేతికత అందుబాటులోకి వచ్చింది ఈ టెక్నాలజీని మనం అన్ని రంగాలలో ఉపయోగిస్తున్నముదీనివల్ల ఉపయోగం ప్రపంచానికి ఎంతో అవసరం.

technology – పుట్టుక:

టెక్నాలజీ పుట్టుక పూర్వకాలంలో ఉన్నది కావచ్చు. కానీ మనకు తెలిసిన technlogy లో 150-200 సం, లలో మాత్రమే ఆధారం ఉంది.

ఈ సాంకేతికత పుట్టుకకు కారణమైన శాస్త్రజ్ఞులు:

ఎందరో శాస్త్రజ్ఞుల కృషి ఫలితంగా ఈనాడు మనం అనుభవిస్తున్న టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఈ టెక్నాలజీలో పుట్టుకకు కారణం అనాదికాలంగ దినదినాభివృద్ధిగ చెందుతూ టెక్నాలజీ వస్తూనే ఉంటుంది .కానీ మనకు తెలిసిన టెక్నాలజీ మాత్రం 150 సంవత్సరాల నుండి 200 సంవత్సరాల వరకే మనకు టెక్నాలజీకి సంబంధించిన ఆధారాలు మనకు లభ్యమవుతున్నాయి. మనకు సంబంధించి వరకు టెక్నాలజీలో ముఖ్యపాత్ర పోషించిన వారు అనేక రంగాలలోఎంతోమంది ఉన్నారు . టెక్నాలజీ అనేది ఒక రంగంతో అభివృద్ధి చెందలేదు అనేక రంగాలలో అనేక శాస్త్రాలతో, టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది ముందుగా మనకు తెలిసిన ముఖ్యమైనటువంట, శాస్త్రాలు రసాయన శాస్త్రం భౌతిక శాస్త్రం జీవశాస్త్రం మొదలగు ముఖ్యమైన శాస్త్రాలు ఈ శాస్త్రజ్ఞులలో,ముఖ్యమైన వారు ఈ టెక్నాలజీ పుట్టుకకు ప్రధానంగా ఆధారమైన వారు థామస్ అల్వ ఎడిసన్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ , గ్రహంబెల్,చార్లెస్ బాబాజ్.

అలెగ్జాండర్ గ్రహంబేల్

అలెగ్జాండర్ గ్రహంబెల్ అనే శాస్త్రజ్ఞుడు మనం ఈరోజు ఉపయోగిస్తున్న సాంకేతిక నైపుణ్యం ఈరోజు ఉపయోగిస్తున్న స్మార్ట్ ఫోన్లు ఈయన యొక్క బిక్ష. ఈనాడు మనం ఉపయోగిస్తున్న మాటలు ఒకరి నుండి మరొకరికి చేరడానికి ఆయన ఆ కాలంలో కనుక్కున్న విధానమే ఇప్పటికీ ఆధారమై మనకు అందుబాటులోకి వచ్చింది ఈ మొబైల్ నైపుణ్యం ఈ ఫోన్లో సాంకేతికత.

చార్లెస్ బాబేజ్:

ఈయన మరొక గొప్ప శాస్త్రవేత్త ,ఈయన కనుక్కున్నది ఈనాడు విప్లవాత్మకంగా నడుస్తున్న ప్రతి సాంకేతికకు అన్ని రంగాలకు ఉపయోగపడుతున్న అద్భుతమైన పరికరం కంప్యూటర్ .ఈ కంప్యూటర్ ని కనుక్కున్నది ఎవరో తెలుసా? చాలా ఈయనకు మనం ఎంతో రుణపడి ఉన్నాం. ఈయన కారణంగానే మనం అన్ని రంగాలలో అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నామంటే దానికి కారణం కంప్యూటర్ నాలెడ్జితోనే, ఈరోజు ప్రతి సమస్యకు పరిష్కారాన్ని మనం కనుక్కుంటున్నాము దీన్ని ఎన్నో రంగాలలో మనం ఉపయోగిస్తున్నాం దీనివల్ల మనం ప్రతి సమస్యకు పరిష్కారాన్ని కనుక్కుంటున్నాం ఈనాడు మనం గూగుల్ మ్యాప్ లో వాడటం కానీ ,మరియు నిర్మాణ రంగాలలో కానీ ,మరియు శాస్త్ర సాంకేతిక రంగాలలో గాని ,మరియు సైన్స్ లో గాని ,భౌతిక శాస్త్రంలో గాని ,అన్ని రంగాలలో కంప్యూటర్ ఆధారిత పనులు కనిపిస్తున్నాయి. దీనికి ఆధారం కంప్యూటర్ ఏ కదా! ఈ శాస్త్రవేత్తను గుర్తించుకోవడం మన యొక్క బాధ్యత .

Smartphone:

స్మార్ట్ ఫోన్ ఇది ఒక అద్భుతం. ఇది లేనిదే ఇప్పుడు రోజు గడవడం లేదు ఎందుకంటే దీన్ని వాడడం వల్ల మనం అనేక సమస్యల నుండి బయటపడుతున్నం. ఇది ఇంటర్నెట్ ఆధారిత వ్యవస్థ ఇది మాట్లాడడంతో పాటు మాట్లాడడానికి ఉపయోగపడడంలో పాటు మరియు అనేక విషయాలలో మనం ఒక కంప్యూటర్ గా మనం స్మార్ట్ న్ ని ఉపయోగిస్తున్నాం. సామాన్యులకు కూడా అందులో బాటు కచ్చిన టెక్నాలజీ ఏందంటే అదే స్మార్ట్ ఫోన్ స్పాట్ మోడ్ వ్యవస్థతోనే మనం ప్రతి సమస్యకు పరిష్కారం కనుక్కుంటున్నాం అన్ని విషయాలను స్మార్ట్ఫోన్లోనే తెలుసుకుంటున్నాం అన్ని విషయాలు మనకు కావలసిన సమాచారం మనకు కావాల్సిన బుకింగ్లు మనం డబ్బులని పే చేయడానికి కూడా స్మార్ట్ ఫోన్ ని ఉపయోగిస్తున్నాం ఇటువంటి వ్యవస్థ లేకపోతే మనకు సమాచారం లేదు తెలివితేటలు లేవు ఎక్కడ ఏం జరుగుతుంది తెలుసుకోవడం లేదు ఏ సమస్యకు పరిష్కారం ఎక్కడ కనుక్కోవాలో లేదు ఇది స్మార్ట్ ఫోన్లో మనకు లభ్యమవుతుంది ఇది మనకు ఒక అద్భుతమైన పరికరం

Ai ఆధారిత వ్యవస్థ:

ఇప్పుడు నడుస్తున్న యుగం ఏఐ ఆధారిత వ్యవస్థ ఇది కంప్యూటర్ మరియు స్మార్ట్ ఫోన్ ఆధారిత వ్యవస్థ .దీనివల్ల మనం ఈరోజు మనకు కావలసిన అన్ని వ్యవస్థలను అందుబాటులోకి తెచ్చుకుంటున్నాo. ఇది మనకు కావలసిన సమాచారం అది తొందరగా మనకు వస్తుంది దీనివల్లనే మనకు అన్ని అందుబాటులోకి తెచ్చి ,మనకు మరింత సౌలభ్యంగా మన యొక్క పనులను సులువుగా చేసే ఆధారిత వ్యవస్థ ఏఐ దారిత వ్యవస్థ.

ఉపయోగాలు:

వైద్యశాస్త్రంలో అద్భుతంగా ఉపయోగిస్తున్న ఆదరిత వ్యవస్థ టెక్నాలజీ

మనం మన యొక్క గమ్యస్థానం చేరడానికి ఉపయోగం.

మరియు విమానం మరియు డ్రోన్ తయారీ రంగంలో ఎంతో ఉపయోగం ఉంది.

మనం డిజిటల్ పేమెంట్ చేయడానికి కూడా స్మార్ట్ ఫోన్ ను ఉపయోగిస్తున్నo

సంఘవిద్రోహశక్తుల నుండి మనకు రక్షణ కల్పిస్తుంది ఈనాటి టెక్నాలజీ

అత్యంత మన్నిక గల పరికరాలను ఉత్పత్తి చేయడంలో ఉపయోగపడుతుంది ఈ యొక్క సాంకేతికత

మన యొక్క పనులను ఎంతో వేగంగా చేయడానికి మరియు ఎన్నో డ్రోన్లులను,మరియు వాహనాలను కూడా సాంకేతిక నైపుణ్యంతోను ఇంకా సృష్టిస్తూనే ఉన్నారు

విద్యావ్యవస్థలో మరియు గణిత శాస్త్ర రంగాలలో ఎంతో అభివృద్ధి చెందడానికి మరింత ముందుకు సాగడానికి మనకు ఇటువంటి సాంకేతిక నైపుణ్యం మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంది

నష్టాలు :

ఎన్నో ఉపయోగాలు ఉన్నప్పటికీ ఈ శాస్త్ర సాంకేతికత దుర్మార్గుల చేతుల్లో పడ్డప్పుడు దీన్ని వేరే విధంగా, ఉపయోగించి మనుషుల మానవికసంబంధాలకుదూరం చేస్తుంది, ఈ సాంకేతికత .అది మనం ఉపయోగించుకునే విధానం బట్టి ఉంటుంది. కానీ మనం శాస్త్ర సాంకేతిక మీద నెపం వేయడానికి ప్రయత్నం చేయకూడదు.

భద్రత అవసరం:

మనకు లభించిన ఈ సాంకేతికత నైపుణ్యాన్ని సంఘవిద్రోహుల నుండి కాపాడడానికి ఎంతో ప్రయత్నించాలి, ఎంతో భద్రత అవసరం.

మన యొక్క డేటాను చోరీ చేయకుండా మన యొక్క మరింత ,సెక్యూరిటీ కరమైన టెక్నాలజీని మున్ముందు అభివృద్ధి చెందించాలి.

మానవ సంబంధాలు కాపాడటానికి మరింత భద్రత పరమైన చర్యలను టెక్నాలజీని ఉపయోగించి తెలుసుకోవాలి. అంతేకాకుండా సైబర్ నేరగాళ్ల ముంపు నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి ,మరింత కట్టుదిట్టమైన భద్రత వ్యవస్థను సమాచార వ్యవస్థను సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించాలి.

Latest Stories

Leave a Comment