ప్రపంచం లోని అద్భుతమైన, స్ఫూర్తివంతమైన , గ్రంథం భగవత్ గీత.భగవత్ గీత అతి ప్రాచీన మైనది , మరియు వయస్సు 5000 సం, పైది. ఈ గ్రంథం లో ప్రధానంగా భగవానుడు శ్రీ కృష్ణుడు బయకంపితుడైన అర్జునుడికి బోధించిన గీత సారమే భగవత్ గీత.

ఇందులో భగవానుడు అర్జునునకు బోధించిన విషయాలలో 18,అధ్యయనాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా జ్ఞానయోగం,కర్మయోగం, విశ్వరూపసందర్శనయోగo మొదలగునవి.
Bagavat gita is a religion book ? భగవత్ గీత ఒక మత పరమైన పుస్తకంగా చూడవచ్చ :
భగవత్ గీత ను ఒక మతానికి సంబంధించిన గ్రంథం గా చూడవద్దు.ఇందులో ప్రపంచానికి కావలసిన ముఖ్యమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. మనిషి అన్ని బాధలనుండి బయటపడవేసే అద్భుతమైన గ్రంథం.
భగవత్ గీత ప్రస్తుత కాలానికి ఎలా ఉపయగం?
ఎప్పుడో 5000సం,,ల సమయంలో చెప్పిన విషయాలు ఇప్పుడు ఎలా ఉపయోగపడుతాయి అనుకుంటున్నారా! ఈ గొప్ప గ్రంథం కు ప్రస్తుతం,గతం,భవిష్యత్, ఇవి మూడు లేవు అంటే ఎ కాలానికి అయిన ఉపయోగం ఈ గ్రంథం.
ఇందులోని కొన్ని విషయాలను గురించి తెలుసుకుందాం.
కర్తవ్యాన్ని తెలియజేయు:
మన యొక్క పని ఏంది? మన కర్తవ్యం ఏమిటి? అని ముఖ్యంగా తెలియజేయు అర్జునుడికి కర్తవ్యాన్ని తెలియజేయడం జరిగింది
భయాన్ని వీడుట:
ఆయా పరిస్థితుల్లో కలిగిన బయాలు మన్నల్ని మన పని నుండి,కర్తవ్యం నుండి దూరం చేస్తాయి.ఆ సందర్భం లో భయం లేకుండా మన ధర్మాన్ని ,కర్తవ్యాన్ని తెలియ జేస్తుంది.
ముఖ్యమైన అంశాలు:
“నీకు కర్మలను ఆచరించుటకు మాత్రమే అధికారం కలదు కానీ వాటి ఫలితం వాటి ఫలితం గురించి నీకు అవసరం లేదు”. మనం ఏదైనా పని చేయాలంటే ముందుగా ఈ యొక్క పని పూర్తవుతుంద,నేను ఈ పనిని చేయగలనా అనే అంశంపై నీకు అవసరం లేదు.అపని విజయం అయిన అవుతుంది అపజయమైన అవుతుంది.కానీ కర్మ ను చేయడం మాన రాదు అని ముఖ్యంగా మనకు చెబుతుంది.
“అర్జునా ఈ గోడ పైన ఒకటి వ్రాయుము అది ఎలా ఉండ లంటే సుఖం వచ్చినపుడు బాధ కలగాలి,బాధ వచ్చినపుడు సుఖం కలగాలి”
సమాధానం: ఈ సమయం వెళ్ళిపోతుంది అని
కష్టాలు కల కాలం ఉండవు అని చెప్పవచ్చు .ఎంత అద్భుతంగా ఉంది ,ఈ పదం మన బాదాలని మరచి పోవడానికి.
జీవితకాలపు ఉపయోగాలు:
1.ఆత్మ హత్య నిరోధిని
పిరికి తనం నుండి, బయలనుండి కాపాడుతుంది.
2.పని నీ చూసి భయపడకుండా చేస్తుంది
3.ధర్మబద్దంగా ఉండే విధంగా చేస్తుంది
4 సోమరితనం ను తొలగిస్తుంది
5.జ్ఞానబోధ చేస్తుంది.
ఇలా ఎన్నో విధాలుగా ,ఎన్నో ఉపయోగాలు ఈ గ్రంథం వలన మనకు లభిస్తాయి.