వివాహేతర సంబంధం – పర్యవసానాలు 2025:

స్త్రీ పురుషులు కలిసి జీవించడానికి ఈ ప్రపంచంలో మానవులు ఒక గొప్ప కార్యక్రమాన్ని చేసుకున్నారు. అది అనాదిగా చేసుకున్న సాంప్రదాయం ఆచారం .ఆనాటి మనుషులు అటువంటి పద్ధతులు అవలంబించారు .స్త్రీ, పురుషులు కలిసి బతకడానికి ఒక బంధాన్ని ఏర్పరచడానికి వివాహం అని ఒక అద్భుతమైన బంధనం. స్త్రీ, పురుషుల మధ్య వేసి నమ్మకంతో జీవితాంతం పిల్లాపాపలతో కలిసి ఉండాలని ఒక అద్భుతమైన బంధం వివాహ బంధం. దాన్ని ఈరోజు స్పృహ లేకుండా మనుషులు నిర్లక్ష్యంగా వ్యవహరించి బంధాలు అపహాస్యం చేస్తున్నారు ఈ తరం మనుషులు.

నేడు మనుషులు అభివృద్ధి టెక్నాలజీతో ముందుకు వెళ్తుదా వెనక్కి వెళ్తుందా ?

ప్రతి సమస్యకు టెక్నాలజీతో ముందుకు వెళ్లాలని ఆ నాదిగా వస్తున్న సంప్రదాయం .అదేవిధంగా ఈ ప్రపంచం దేనివిన అభివృద్ధి చెందుతుంది. ఒక్కరు చేసే పనులు పదిమందితో సమానం అన్నట్టుగా టెక్నాలజీని మంచిగ ఉపయోగించుకుంటున్నాం. కానీ అందులో మంచికి బదులు చెడు కూడా టెక్నాలజీని మనము ఉపయోగించుకుంటున్న ఇటువంటి చిల్లర పనుల వల్ల మనుషుల మధ్య సంబంధాలు సన్నగిల్లి వివాహ బంధాలు బీటలు వాడుతున్నా యి .దీనికి కారణం ఎవరు మనుషులు మనము ఉపయోగించుకునే తీరు తప్ప దానికి టెక్నాలజీకి సంబంధం లేదు .మన అభివృద్ధికి టెక్నాలజీ అవసరం టెక్నాలజీని మనుషులు సృష్టించారు కానీ ఆ టెక్నాలజీని మనం ఫాలో అవుతున్నం.

సోషల్ మీడియా ప్రభావంతో వివాహ బంధం బీటలు:

నేటి సమాజంలో సోషల్ మీడియా ప్రభావం అత్యధికంగా చూపిస్తుంది. సోషల్ మీడియా మనుషులను దగ్గరగా చేస్తుంది. దీనివల్ల తప్పులు కూడా చాలా పెరిగిపోతున్నాయి. ఒక పురుషుడికివివాహమైన స్త్రీకి సంబంధాన్ని సోషల్ మీడియా కనెక్ట్ చేస్తుంది .దీని వలన వివాహిత, పరపురుషుడితో సంబంధం పెట్టుకుని వారి కుటుంబంలో చిచ్చు రేపు పోతుంది ఆ మహిళ .అదే విధంగా వివాహమైన పురుషుడు ఇతర స్త్రీతో సంబంధం పెట్టుకోవడానికి రహస్యంగా చాటింగ్ చేసుకోవడానికి సోషల్ మీడియా కారణం అవుతుంది .ఉదాహరణకు ఇన్స్టాగ్రామ్ లాంటివి ఇవి మనుషులను చాలా దగ్గరగా చేస్తున్నాయి దగ్గరగా అంటే మనుషుల సంబంధాలను దూరం చేసే విధంగా కుటుంబాలు కూలిపోయే భార్యాభర్తలులు విడిపోయే విధంగా. తల్లి పిల్లలు విడిపోయే విధంగా, ఇవన్నీటికే కారణం హద్దులేని సోషల్ మీడియాని అభిప్రాయం.

సోషల్ మీడియా లేనప్పుడు ప్రస్తుత కాలంలో కనిపిస్తున్న పరిస్థితులు లేవు.

Latest Stories

Leave a Comment