Ancient India great history in telugu- ప్రాచీన భారత ఘన చరిత్ర

భారత్ ని జంబుద్వీపం అని ,భరత ఖండం అని కూడా అంటారు అంతే కాకుండా కుమారి ఖండం అని కూడా అంటారు.

చరిత్ర :

ప్రపంచ చరిత్రలో గొప్ప నాగరికతలో సింధు లోయ నాగరికత, మొహంజ ధర కూడా భారత్ లోనివే, వీటిని నగర నాగరికత అని కూడా అంటారు. తరువాత వైదిక ధర్మం ఆవిర్భవించింది .

ఉన్నతమైన చరిత్ర:

శాస్త్రాలు:

మరి ఏ దేశానికి లేని ఉన్నత మైన చరిత్ర మన దేశానికి ఉంది. ప్రాచీన భారత ప్రజలు అన్ని రంగాలలో , అన్ని శాస్త్రాలలో అభివృద్ధి చెందారు.ఉదాహరణకు , జమిట్రీ,ఖగోళ, శిల్ప , జ్యోతిష్య, శాస్త్రాలకు ప్రాచీన భారతం పెట్టింది పేరు. ఎన్నో అజరామర చిత్రాలు అపురూప కళాఖండలు,ఆధునిక యుగని కి సవ్వల్లు విసిరే ఎన్నో ఆలయాలు మన దేశంలో నిర్మితమయ్యాయి .

భాషలు:

ప్రపంచ లొ ఉన్న మొదటి రెండు ప్రాచీన భాషలు భారత్లో నివి.అవి తమిళం , సంస్కృతం మొదలగు ఎన్నో భాషలు భారత్ సొంతం.

మతాలు:

భారత్ లో ప్రాచీన మతాలు అయినటువంటి హిందూ , బౌద్ధ, జైన మతాలతో పాటు విదేశాల నుండి వచ్చిన ఇస్లాం, క్రైస్తవ మతాలతో పాటు మరి కొన్ని మతాలు కూడ భారత్ లో ఉన్నవి.

ఆధునిక ప్రపంచానికి సవాళ్లు విసురుతున్న ఆలయాలు:

ఆధునిక కాలం లొ అన్ని శాస్త్ర, సాంకేతిక రంగాలతో ప్రయత్నించిన , కూడా అటువంటి నైపుణ్యంతో అప్పటి ఆలయాలను మనం ఇప్పుడు నిర్మించలేము.

పరిపాలనవిధానం:

భారత్ ను అనేక గొప్ప రాజు లు,రాజ్యాలుగా పాలించారు. గుప్తులు, మౌర్యులు, శాతవాహనులు ఇక్ష్వాకులు, పల్లవులు, పాండ్యులు చోళులు, కాకతీయులు విజయనగర,మొదలగు వంశస్తులు భారత్ ను పాలించారు. ఆనాటి కాలంలో ఎంతో,సంపద,విలువైన బంగారు,వజ్రాలు,రత్నాలు,ఆనాటి ప్రజలు,ధరించేవారు.కొందరు రాజులు,ప్రజలకు అద్భుతమైన పాలనను అందించారు.కొందరు రాజులు ప్రజలు పంటలు పండించడానికి అద్భుతమైన నీటిపారుదలవ్యవస్థ,మంచి నీటి బావుల నిర్మాణం అద్భుతమైన సాంకేతికతతో నిర్మించారు.

కలలు:

అద్భుత మైన శాస్త్రీయ సంగీతం , మరియు,కూచిపూడి,భారత నాట్యం,,ఒడిస్సీ,మొదలగు కళలను ఆనాటి రాజులు ఆదరించేవారు.

ప్రాచీన భారత్ లొ వెండి,బంగారు ఆభరణాలు ,వజ్రాలు. మామూలుగా ధరించే వారు,దుస్తువులు, పట్టు వస్త్రాలు ధరించేవారు.

ఆనాటిజీవన విధనాన్ని తెలియజేసే శిల్పాలు:

ముస్లిం రాజుల కాలంలో ఉన్నత మైన చరిత్ర ,పతన వ్యవస్థ ప్రారంభం:

డిల్లి సుల్తాన్ లు,మొగలుల,మరియు తురుష్క్ ల సంస్కృతి ,సంప్రదాయాలు,నాశనం కు గురి అయ్యాయి.

ఆంగ్లేయుల కాలంలో ధన,విద్య,సంస్కృతి,నాశనం :

ఎన్నో వేలఏళ్లనాటి, సంస్కృతి, సంప్రదాయ లు వీరి కాలం లో పూర్తి స్తాయిలో నాశనం అయ్యయి.

ప్రస్తుత మన దేశ స్థితి:

మన దేశ అభివృద్ధి అభివృద్ధి చెందుతున్న దేశం,కానీ వేల ఏళ్ల కిందట మన దేశం అభివృద్ధి చెందిన దేశం.

Latest Stories

Leave a Comment