ప్రపంచంలో అత్యధిక భక్తులు హాజరయ్యే అద్భుతమైన గొప్ప కార్యక్రమం జన జాతర మహా కుంభమేళ ఈ మహాకుంభమేళకు దేశ విదేశాల నుంచి ఎంతోమంది హాజరవుతారు ఇందులో ఆకర్షణగా భావాలు సాధువులు ఆగోరాలు మనకు కనిపిస్తారు ఇది 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పూర్ణకుంభమేళా అని కూడా అంటారు.
పుష్య పూర్ణిమ 2025 సోమవారం నుండి ప్రారంభమై మౌని అమావాస్య తో45 రోజులపాటు ఈ యొక్క మహాకుంభమేళా సాగుతుంది
చారిత్రక విశేషం
మహా కుంభమేళకు చరిత్ర విశేషమైన స్థానం ఉంది. ప్రాచీన కాలంలో దాదాపు కొన్ని వేల ఇళ కిందట రామాయణ ,మహాభారతాలలో మహా కుంభమేళ ప్రస్తావన ఉంది. చైనా యాత్రకుడు హూ ఇస్ హూ ఇస్ సింగ్ ,రచనలలో కూడా మహాకుంభమేళ ప్రస్తావన ఉంది.
ఈ మహా కుంభమేళా ప్రయాగల లొజరుగుతుంది త్రివేణి సంఘంలో స్నానం ఆచరించడం వల్ల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.
మహా కుంభమేళా సారాంశం
క్షీరసాగర మధనం చేస్తూ ఉండగా ఒకవైపు దేవతలు ఒకవైపు రాక్షసులు, రాక్షసులు ఉండగా అమృతం రాక్షసుల చేతులోకి వెళ్లకుండా శ్రీ మహావిష్ణువు ఆ యొక్క అమృతాన్ని నాసిక్ ప్రయాగ ఉజ్జయినిలు మొదలగు ప్రాంతంలో వేశాడు అదే పవిత్రమైన స్థలంగా ఆవిర్భవించింది అందుకోసమే భక్తులు స్నానమాచరించడం వల్ల పాపాలు పోతాయని భక్తులు నమ్మకం ఈ క్షీరసాగరం నగరంలో మహా అందులో విషం ఏర్పడితే ఆ విషయాన్ని పరమశివుడు కంఠంలో దాచుకుంటడు.